శ్రావణమాసం అనగా చాలా మందికి తెలిసిందే హిందూ చరిత్రలో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో ముఖ్యంగా శివుని పూజలు, శ్లోకాలు జపించడం మరియు శివారాధన చేస్తారు. శ్రావణమాసం అంటే పవిత్రమైన మాసం అని మనం గుర్తించుకోవాలి. శివుని ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేకమైనది. ఈ మాసంలో శివునికి భక్తితో పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందడమే కాకుండా ఆరోగ్యం, శాంతి కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శివుడిని భక్తి మరియు ఉపవాసంతో పూజించి శివునికి శ్లోకాలను పఠించడం వల్ల మన కష్టాలు తొలగి మంచి కాలం ప్రారంభమవుతుంది.
ఈ పవిత్రమైన శ్రావణమాసంలో ప్రతి సోమవారం భక్తులు ఉదయం నుండి ఉపవాసంగా ఉండి శివుడిని భక్తి శ్రద్ధతో పూజించడం ద్వారా మన అనుకున్న పనిలో విజయం సాధిస్తాం. భక్తులు సోమవారం రోజున ఉదయం లేచి, తల స్నానం చేసి ఆ పూట ఆహారం మానేసి శివుని భక్తితో ప్రార్థిస్తూ శివ శ్లోకాలు జపించడం చెయ్యాలి. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని శివుని ఒక ముఖ్యమైన నెల అని భావిస్తారు. మనకు ప్రతి సోమవారం ఉపవాసం చేయవలసి వస్తుంది. ఉపవాసం శివారాధన చేసే భక్తులకు శివ భక్తులు శివుని ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. శివుని కోసం ఉపవాసం ఎలా ఉండాలో విధానం తెలుసుకుందాం.ఉపవాసం పూట తప్పక తలస్నానం చేయాల్సిందే. శివునికి భక్తిశ్రద్ధలతో చదవడం చాలా అవసరం. ఉదా: “ఓం నమః శివాయ”, “మృత్యుంజయ మంత్రం” ముఖ్యమైనవి.
శివ తాండవ స్తోత్రాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ మంత్రం చదివేటప్పుడు ప్రతి సోమవారం లేక శివరాత్రి రోజున ఈ సూత్రాన్ని శివ పూజ అనంతరం చదివితే విశేష ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత శివలింగానికి అభిషేకం పాలు లేదా పెరుగుతో చేసిన తర్వాత శివ తాండవ స్తోత్రాన్ని జపించడం శుభదాయకం.
హనుమంతుడిని ఏ రోజు పూజించాలి? మంగళవారం లేదా శనివారం?
శ్రావణ మాసం 2025: శివుడికి శ్రేష్ఠమైన పూజ సమయం
ముఖ్యమైన శ్రావణ మాసం శివ శ్లోకాలు
భక్తులు ఈ శ్లోకాలను శ్రద్ధగా పారాయణ చేయవచ్చు:
- ఓం నమః శివాయ
(ఒక అతి శక్తివంతమైన పంచాక్షరి మంత్రం) - మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్॥
ఈ మంత్రం జపించడం వల్ల మనకి ఎంతో లాభాలు లభిస్తాయి. మన శరీరం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. శివుడు మనకు ఇప్పుడు కష్ట కాలంలో రక్షిస్తారు. మనలో ఉన్న భయం పోయి నెగెటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. జపానికి ముందు ప్రతి రోజు శుద్ధి, స్నానం, శుద్ధమైన దుస్తులు వేసుకొని నుదుటికి బొట్టు పెట్టుకోవడం అవసరం. ఈ మంత్రాన్ని మనం ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్ర సమయంలో తొమ్మిది నుంచి 108 సార్లు జరిపించాల్సింది. ఈ జపం చేసేటప్పుడు పూర్తి జ్ఞానం శివలింగం లేదా మనసులో శివుడిని భక్తితో జపించాలి.
- శివ అష్టోత్తర శతనామావళి – 108 మాల పఠనం
- శివ కవచం, శివ తాండవ స్తోత్రం
శివభక్తులు ఈ శ్రావణమాసంలో శివ తాండవ స్తోత్రం చదవడం ద్వారా ఉపవాసం, పూజ, శ్లోకా చదవడం ద్వారా భక్తుడి జీవితం మారుస్తుంది. శివుని ఆశీస్సులు పొందడానికి శ్రావణమాసంలో ముఖ్యమైన శ్లోకాలు పాటించాలి. శ్రావణమాసం శివునికి అత్యంత ప్రియమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం లో శివుని ఆశీస్సులు పొందాలనుకునే వాళ్ళు ప్రతిరోజు లేక ప్రతి సోమవారం ఈ కింద శ్లోకాల జపం చేయడం ఎంతో ముఖ్యం. ఓం నమః శివాయ – ఈ మంత్రం శివుడికి ఎంతో అత్యంత ప్రియమైనది. దీన్ని తప్పక జపం చేయాలి. ఈ మంత్రాన్ని ప్రతి రోజు కనీసం 108 సార్లు జపించాల్సిందే.మృత్యుంజయ మంత్రం: మన ఆరోగ్యం బాగుండడానికి మరియు మన భయం పోనీకి ఈ మంత్రాయడం మంచిదని భావిస్తారు.
ఇంత పవిత్రమైన శ్రావణమాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఓం నమః శివాయ”, “ఓం త్రయంబకం యజామహే” (మహా మృత్యుంజయ మంత్రం), మరియు “ఓం శ్రీ రుద్రాయ నమః” వంటి మంత్రాలు శక్తివంతమైనవి. పై చెప్పిన మంత్రాలు జపించడం వల్ల మనసుకి శాంతి, ఆరోగ్యం మరియు కష్ట సమయాలు దూరమవుతాయి. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని శివుని ఒక ముఖ్యమైన నెల అని భావిస్తారు. మనకు ప్రతి సోమవారం ఉపవాసం చేయవలసి వస్తుంది. ఉపవాసం శివారాధన చేసే భక్తులకు శివ భక్తులు శివుని ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. శివుని కోసం ఉపవాసం ఎలా ఉండాలో విధానం తెలుసుకుందాం. ఉపవాసం పూట తప్పక తలస్నానం చేయాల్సిందే.
శివునికి భక్తి శ్రద్ధలతో చదవడం చాలా అవసరం. ఉదా: “ఓం నమః శివాయ”, “మృత్యుంజయ మంత్రం” ముఖ్యమైనవి. నైవేద్యం కోసం పాలు, పళ్ళు, తులసి దళాలు భక్తితో సమర్పించాలి. రోజంతా ఆహారాన్ని కేవలం పళ్ళు, పాలు, ఉప్పు లేకుండా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీపారాధన చేసి శివలింగానికి అభిషేకం కోసం స్వచ్ఛమైన గంగా జలాన్ని, పాలు తేనే పెరుగుతో అభిషేకం చేయవచ్చు.
శివరాధన చేసేటప్పుడు మన మనసు చాలా శుద్ధిగా ఉండాలి. ఈ సమయంలో మనకు మానసిక అశాంతిని కల్పించే పదార్థాలను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు తామస ఆహారాలు, మద్యం జోలికి వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహాన్ని పొందే అవకాశం మెరుగవుతుంది. అవును, శ్రావణ మాసం హిందువులకు అత్యంత శుభమయమైన మాసంగా నమ్ముతారు. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా భక్తులు భక్తితో శివారాధన, ఉపవాసాలు పేదలకు దానధర్మాలు చేయడం వలన సమాజంలో సానుకూలత పెరుగుతుంది.ఈ సమయంలో శివునికి మనసారా పూజిస్తే శరీరానికి, మనస్సుకు శుద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు.
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని శివుని ఒక ముఖ్యమైన నెల అని భావిస్తారు. మనకు ప్రతి సోమవారం ఉపవాసం చేయవలసి వస్తుంది. ఉపవాసం శివారాధన చేసే భక్తులకు శివ భక్తులు శివుని ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. శివుని కోసం ఉపవాసం ఎలా ఉండాలో విధానం తెలుసుకుందాం.ఉపవాసం పూట తప్పక తలస్నానం చేయాల్సిందే. శివునికి భక్తిశ్రద్ధలతో చదవడం చాలా అవసరం. ఉదా: “ఓం నమః శివాయ”, “మృత్యుంజయ మంత్రం” ముఖ్యమైనవి.
శ్రావణమాసంలో మనం కింద ఇచ్చిన ఏ శ్లోకాలు అయినా జపించవచ్చు ముఖ్యంగా “ఓం నమః శివాయ” మంత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని కనీసం 108 సార్లు జపించాలి. శ్రావణమాసంలో మనం ఇంకో ముఖ్యమైన మంత్రం “ఓం శ్రీ రుద్రాయ నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించవచ్చు. ఈ మంత్రాలను మనం జపిస్తే శివుని ఆశీస్సులు ఉండడం ఖాయం.
మూల ముగింపు: శ్రావణ మాసం అనేది శివ భక్తి ఒక పవిత్రమైన నెల. ఈ నెల మనం శివ భక్తితో శ్లోకాలు, మంత్రాలు జపించడం మన జీవితంలో ఎన్నో మార్పులు రావడానికి తోడ్పడతాయి. శివుడు మనపై అనుగ్రహం చెంది మన ఆరోగ్యం మన జీవితంలో శుభ మార్పులు లభిస్తాయి. మనం శ్రద్ధతో చేయబడిన పూజకు ఫలితం ఎక్కువగా లభిస్తుంది. శివారాధన చేస్తే మన కష్టాలు తొలగి, మన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాం.
శ్రావణ మాసం పరిహారాలు: జాతక దోషాలను తొలగించే శివారాధన పద్ధతులు
వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? – పూజా విధానం పూర్తి వివరణ
శ్రావణ సోమవారం ఉపవాసం ఎలా చేయాలి?
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని శివుని ఒక ముఖ్యమైన నెల అని భావిస్తారు. మనకు ప్రతి సోమవారం ఉపవాసం చేయవలసి వస్తుంది. ఉపవాసం శివారాధన చేసే భక్తులకు శివ భక్తులు శివుని ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. శివుని కోసం ఉపవాసం ఎలా ఉండాలో విధానం తెలుసుకుందాం.ఉపవాసం పూట తప్పక తలస్నానం చేయాల్సిందే. శివునికి భక్తిశ్రద్ధలతో చదవడం చాలా అవసరం. ఉదా: “ఓం నమః శివాయ”, “మృత్యుంజయ మంత్రం” ముఖ్యమైనవి.
శ్రావణ మాసంలో శివ భక్తులు పారాయణ చేయవలసిన శ్లోకాలు ఏమెవీ?
శ్రావణమాసంలో మనం కింద ఇచ్చిన ఏ శ్లోకాలు అయినా జపించవచ్చు
ముఖ్యంగా “ఓం నమః శివాయ” మంత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని కనీసం 108 సార్లు జపించాలి. శ్రావణమాసంలో మనం ఇంకో ముఖ్యమైన మంత్రం “ఓం శ్రీ రుద్రాయ నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించవచ్చు. ఈ మంత్రాలను మనం జపిస్తే శివుని ఆశీస్సులు ఉండడం ఖాయం.
శ్రావణ మాసంలో శివుని మంత్రాలు ఏవి శక్తివంతమైనవి?
ఇంత పవిత్రమైన శ్రావణమాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఓం నమః శివాయ”, “ఓం త్రయంబకం యజామహే” (మహా మృత్యుంజయ మంత్రం), మరియు “ఓం శ్రీ రుద్రాయ నమః” వంటి మంత్రాలు శక్తివంతమైనవి. పై చెప్పిన మంత్రాలు జపించడం వల్ల మనసుకి శాంతి, ఆరోగ్యం మరియు కష్ట సమయాలు దూరమవుతాయి.
శివ తాండవ స్తోత్రాన్ని రోజులో ఏ సమయంలో చదవాలి?
శివ తాండవ స్తోత్రాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ మంత్రం చదివేటప్పుడు ప్రతి సోమవారం లేక శివరాత్రి రోజున ఈ సూత్రాన్ని శివ పూజ అనంతరం చదివితే విశేష ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత శివలింగానికి అభిషేకం పాలు లేదా పెరుగుతో చేసిన తర్వాత శివ తాండవ స్తోత్రాన్ని జపించడం శుభదాయకం.
శ్రావణ సోమవార వ్రతం ఎలా చేయాలి?
ప్రతి శ్రావణ సోమవారం రోజు తెల్లవారుజామున లేచిన వెంటనే శుద్ధిగా తలస్నానం చేసి శివునికి అభిషేకం చేయాలి. ఒకవేళ మీకు శివాలయానికి వెళ్లడానికి కాకపోతే ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. శివాభిషేకం పాలతో చేసిన తర్వాత భక్తి శ్రద్ధతో శివున్ని మంత్రాలు లేక శోకాలు జపించాలి.
శ్రావణ మాసంలో శివునికి అభిషేకం ఎలా చేయాలి?
శివునికి అభిషేకం ఉదయం సమయంలో చేయడం వల్ల మహా ఫలితాలు లభిస్తాయి. మనం శివునికి అభిషేకం చేసేటప్పుడు శుద్ధమైన గంగాజలాన్ని ఉపయోగించడం ఎంతో ముఖ్యం. ముందుగా శివలింగాన్ని గంగా జలాలతో శివలింగానికి శుభ్రపరచాలి దాని తర్వాత శివలింగాన్ని పాలు తేనెతో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు మన మనసులో “ఓం నమః శివాయ” మంత్రం తప్పక జపించాలి.
ఓం నమః శివాయ మంత్రం ఫలితం ఏమిటి?
ఈ మంత్రం జపించడం వల్ల చాలా ఫలితాలు లభిస్తాయి. శివుని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక జపించాలి. దీనివల్ల మన ఆత్మకు శాంతి, శరీరానికి శక్తి మనసుకి ప్రశాంతం కలుగుతుంది. ఓం నమః శివాయ మంత్రం జపించడం వల్ల ఆర్థిక ఇబ్బంది ఆరోగ్యం లభిస్తుంది.
శ్రావణ మాసంలో ఉపవాసానికి ఉన్న విశేషత ఏంటి?
శివరాధన చేసేటప్పుడు మన మనసు చాలా శుద్ధిగా ఉండాలి. ఈ సమయంలో మనకు మానసిక అశాంతిని కల్పించే పదార్థాలను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు తామస ఆహారాలు, మద్యం జోలికి వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహాన్ని పొందే అవకాశం మెరుగవుతుంది.
శ్రావణ మాసంలో శివపూజ ఎలా చేయాలి?
శ్రావణ మాసంలో శివుని పూజ ముఖ్యమైన విధానంతో భక్తులు జరుపుతారు. శివలింగానికి పాల, తేనె, బిల్వపత్రాలు, తులసి ఆకులతో అభిషేకం భక్తి తో చేస్తారు. ఈ పద్ధతిగా శివపూజను చేయడం వల్ల మన జీవితంలోని సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఈ విధముగా పుజిచడం వల్ల దోషాలు తొలగిపోతాయి అని భక్తులు భావిస్తారు. ఉపవాసం పాటిస్తూ జపం, భక్తి, ధ్యానం చేస్తూ పూజను ముగిస్తారు. ప్రతి సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శివలింగ పూజా విధానం మరియు ఫలితాలు?
భక్తులు శివలింగ పూజను భక్తి, శ్రద్ధగా, చేయడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ పూజ కరికామములో బిల్వపత్రాలు, తులసి, పాలు, తేనె, పన్నీరు వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. దీపారాధన, నైవేద్యం, శివ నామస్మరణ ప్రధానమైన భాగాలు. శివలింగ పూజ చేయడంవల్ల మనదోషాలను తొలగించి మానసిక శాంతిని ఇస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్న, మనసుని ప్రశాంతంగా కలిగిస్తుంది.

