శ్రావణ మాసం 2025లో శివునికి పూజ చేస్తున్న భక్తులు

శ్రావణ మాసం 2025: శివుడికి శ్రేష్ఠమైన పూజ సమయం

ఈ శ్రావణ మాసం లో భగవంతుడు పరమేశ్వరుడు (శివుడు) ప్రధానంగా పూజింపబడతారు. 
ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి ప్రతి సోమవారం శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, మంత్రజపాలు వంటి కార్యక్రమాలు నిత్యముగా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో శివునికి పూజిస్తే మన కష్టాలు తీరతాయని నమ్ముతారు. హిందూ ధర్మాల్లో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మోసంగా తెలపబడింది. ఈ మాసంలో ప్రతి సోమవారం “శ్రావణ సోమవార వ్రతం” భక్తులు భక్తితో ఆచరిస్తారు. ముఖ్యంగాలో ఈ మాసంలో శివ పూజకి అంకితంగా ఉంటుంది.  క్యాలెండర్ 2025 సంవత్సరానికి శ్రావణ మాసం ఈ నెల జూలై 25 (శుక్రవారం) నుండి ఆగస్టు 23 (శనివారం) వరకు ఉంటుంది. ఈనెల ప్రతి సోమవారాలు శివునికి అత్యంత ప్రీతికరమైనది అని భావిస్తారు కనుక ఈ మాసంలో “శ్రావణ సోమవార వ్రతం”ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది.

శ్రావణమాసంలో శివునికి అభిషేకాలు, పూజలు, వ్రతాలు, మంత్రాలను పఠించడం, శివ స్తోత్రాలు వంటి పుణ్యకార్యాలు జరుగుతాయి. అందుకే ఈ శ్రావణమాసంలో శివుని సేవకు ప్రముఖమైన కాలంగా భావిస్తారు. ఇదే మాసంలో జరిగే మనకు వరలక్ష్మీ వ్రతం, నాగులచవితి వంటి శుభదినాలు కూడా చూడడానికి ఉంటాయి. భక్తులు ప్రతి సోమవారం “శ్రావణ సోమవార వ్రతం”, శివుని అభిషేకం చేయడం, “ఓం నమః శివాయ” మంత్రం జపించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఆచరించకూడని పనులు మరియు మానవలసిన ఆచారాలు ఏంటి అంటే ఈ ఈ శ్రావణ మాసంలో సమయంలో మనం మద్యం, మాంసాహారం, మరియు జుట్టు గోర్లు కత్తిరించడం చేయకూడదు. శ్రావణంలో మన శారీరక శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ఈ మాసంలో భక్తి శ్రద్ధతో శుభ్రంగా శివ భక్తి చేస్తే  శివుని అనుగ్రహం తప్పనిసరిగా కలుస్తుంది.

అవును, శ్రావణ మాసం హిందువులకు  అత్యంత శుభమయమైన మాసంగా నమ్ముతారు. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా భక్తులు భక్తితో శివారాధన, ఉపవాసాలు పేదలకు దానధర్మాలు చేయడం వలన సమాజంలో సానుకూలత పెరుగుతుంది.ఈ సమయంలో శివునికి మనసారా పూజిస్తే శరీరానికి, మనస్సుకు శుద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు.ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి ప్రతి సోమవారం శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, ఉపవాసం,మంత్రజపాలు వంటి కార్యక్రమాలు నిత్యముగా భక్తులు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సమయంలో మనం శివునికి మనసారా పూజిస్తే మన కష్టాలు తీరతాయని నమ్ముతారు.

ముఖ్యమైన పండుగలు: శ్రావణ శివరాత్రి – ఆగస్టు 7, 2025
వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 15, 2025
నాగుల చవితి – ఆగస్టు 21, 2025

శ్రావణ మాసంలో శివునికి పూజకు శక్తివంతమైన శ్లోకాలు – మంత్రాలు, ఉపవాస విధానం తెలుగులో

ముఖ్యమైన శ్రావణ మాసం శివ శ్లోకాలు

శివునికి ఏమి సమర్పించాలి?

శివునికి పూజలో సమయంలో సమర్పించే వస్తువులు ప్రతి ఒక్క దానికి ఒకటి ప్రత్యేకమైన అర్థం శక్తి ఉంటుంది.

బిల్వపత్రం అనేది చాలా ముఖ్యమైనది. పూజలో చేసే సమయంలో శివునికి బిల్వదళాలు తప్పక అవసరం.

శివునికి పంచామృత అభిషేకం చేయడం వల్ల మనశరీరం, మనసు ఆత్మ శుద్ధిచెందుతుంది.

వేప ఆకు, తులసి ఈ ఆకులు మన శరీరాన్ని వేపాకు శివుని శుద్ధికి, తులసి పూజా పవిత్రాన్ని పెంచుతాయి. 

ఈ సంవత్సరం 2025 శ్రావణ మాసం ప్రారంభం జూలై 10 నుండి ఆగస్టు 8 వరకు ఉంటుంది. ఈ మాసంలో శివభక్తులు పూజా కోసం సమయం ఇస్తూ శివునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఈ శ్రావణ మాసం కాలంలో శివునికి పూజ చేస్తూ భక్తితో శివుని కోసం సమయం ఇస్తే భగవంతుని అనుగ్రహం క్షేమం అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివుని కోసం శివారాధన తప్పక చేయాలి. ప్రత్యేకంగా భక్తులు ఈ మాసం లో శివునికి పూజా ఉపవాసం చేసి, శివలింగాన్ని అభిషేకించి, బిల్వదళాలు ఆయనకు సమర్పిస్తారు.

ఈ సమయంలో భక్తులు శివ మంత్రాలు జపిస్తూ, శ్లోకాలు, వ్రతాలు ఈ మాసం భక్తుల ద్వారా చేయబడతాయి. ఈ సమయంలో ప్రతి భక్తులో చేయాల్సిన ముఖ్యమైన పనులు ప్రతీ సోమవారాన ఉపవాసం చేసి, శివుని భక్తితో పూజిస్తారు. పూజించే సమయంలో మనసులో భక్తులు తప్పకుండా జపించాల్సిన మంత్రాలు శివ తాండవ స్తోత్రం, ఓం నమః శివాయ మంత్రం శివుని శీఘ్రంగా అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడతాయి.

శ్రావణ మాసం 2025: తేదీల వారీగా శుభదినాలు, పండుగల వివరాలు ఇక్కడ చూడండి!

శ్రావణ మాసం ఆరంభ తేది జూలై 25న శుక్రవారం. ఇదే తొలి శ్రావణ శుక్రవారం, ఈరోజు లక్ష్మీదేవికి పూజ ఉపాసనకు అనుకూలమైన రోజుగా భావిస్తారు.

జూలై 26 (శనివారం) – శ్రావణ శుద్ధ విదియ. ఏదైనా పుణ్య కార్యాలకు ముఖ్యమైన దినం.

జూలై 28 (సోమవారం) – శ్రావణ శుద్ధ చవితి. నాగ చతుర్థి, దుర్వ గణపతి వ్రతాలు ఈ రోజున జరుపు కోవచ్చు.

జూలై 29 (మంగళవారం) – శ్రావణ శుద్ధ పంచమి. మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి, ఈ రోజున తిరుమలలో గరుడసేవ జరుగుతుంది.

జూలై 30 (బుధవారం) – శ్రావణ శుద్ధ షష్టి. కల్కి అవతార జయంతి జరుపుతారు.

ఆగస్టు 1 (శుక్రవారం) – శ్రావణ శుద్ధ అష్టమి. ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం, శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధతో చేస్తారు.

ఆగస్టు 2 (శనివారం) – శ్రావణ శుద్ధ నవమి.

ఆగస్టు 3 (ఆదివారం) – శ్రావణ శుద్ధ దశమి. ఈ రోజుతో ఆశ్లేష కార్తె ప్రారంభిస్తారు.

ఆగస్టు 5 (మంగళవారం) – శ్రావణ శుద్ధ ఏకాదశి. ఈరోజు ఉపవాసాలకు అత్యంత  శుభదినం గా భావిస్తారు.

ఆగస్టు 6 (బుధవారం) – శ్రావణ శుద్ధ ద్వాదశి.

ఆగస్టు 8 (శుక్రవారం) – శ్రావణ శుద్ధ చతుర్దశి. మహా వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి ఈ రోజు ముఖ్యంగా జరుపుకుంటారు.

 ఆగస్టు 9 (శనివారం) – శ్రావణ పూర్ణిమ. రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి మొదలైనవి జరుపుకుంటారు.

ఆగస్టు 11 (సోమవారం) – శ్రావణ బహుళ విదియ.

ఆగస్టు 12 (మంగళవారం) – శ్రావణ బహుళ చవితి. సంకష్టహర చతుర్థి, గణపతి దేవునికి నివేదన శుభదినంగా గుర్తించబడింది.

ఆగస్టు 15 (శుక్రవారం) – శ్రావణ బహుళ సప్తమి. ఇదే రోజు ముఖ్యంగా భారతదేశం స్వాతంత్య్రాన్ని జరుపుకుంటుంది.

ఆగస్టు 16 (శనివారం) – శ్రావణ బహుళ అష్టమి. పుట్టినరోజు కలిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.

ఆగస్టు 17 (ఆదివారం) – శ్రావణ బహుళ నవమి.

ఆగస్టు 19 (మంగళవారం) – శ్రావణ బహుళ ఏకాదశి.  ఈరోజు ఏకాదశి ఉపవాసాలు  జరుపుకుంటారు.

ఆగస్టు 21 (గురువారం) – శ్రావణ బహుళ త్రయోదశి. మాస శివరాత్రి ఈ రోజు జరుపుతారు.

ఆగస్టు 23 (శనివారం) – శ్రావణ బహుళ అమావాస్య. పోలాల అమావాస్య నాడు గృహలక్ష్మి విశేష పూజలు జరుపుకుంటూ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జపిస్తారు.

ముఖ్య గమనిక: శ్రావణ మాసం అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ప్రత్యేకంగా ఈ మాసంలో ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు, మంత్రాలు జపించడం,ఉపవాసాలు చేయడంశివునికి భక్తి శ్రద్ధతో పూజిస్తారు. 2025లో శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 23 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 15), నాగుల చవితి (ఆగస్టు 21), శ్రావణ శివరాత్రి (ఆగస్టు 7) వంటి శుభదినాలు ఈ మాసంలో మనకు కనిపిస్తాయి. శ్రావణ సోమవార వ్రతాలు, శివలింగ అభిషేకం, బిల్వదళాల సమర్పణ, శివ తాండవ స్తోత్రం, “ఓం నమః శివాయ” శివుని అనుగ్రహాన్ని పొందేందుకు తూర్పడతాయి.


హనుమంతుడిని ఏ రోజు పూజించాలి? మంగళవారం లేదా శనివారం?

శ్రావణ సోమవారం ఎన్ని ఉంటాయి?

2025 సంవత్సరం లో  శ్రావణ మాసం జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకు ఉంటుంది. ఈ సమయంలో లో మనకు నాలుగు సోమవారాలు వస్తాయి. అవే:
జూలై 14

జూలై 21

జూలై 28

ఆగస్టు 4

ఈ నాలుగు సోమవారాలూ శివునికి ముఖ్యమైన పవిత్ర రోజులు. 

 శివారాధనలో శ్రావణ సోమవారాల ప్రాముఖ్యత ఏమిటి?

శివారాధనలో శ్రావణ సోమవారాల ప్రాముఖ్యత ఎందుకంటే ఈ మాసం లో ప్రతి సోమవారం శివునికి పూజలు, ఉపవాసం, ముఖ్యమైన మంత్రజపం భక్తి శ్రద్ధలతో చేస్తే శివుని అనుగ్రహం శీఘ్రంగా జరుగుతుందని భావిస్తారు. 

శ్రావణ మాసంలో మద్యం సేవించడం వల్ల ఏమైనా దోషాలు కలుగుతాయా?

శ్రావణ మాసం శివుడికి చాలా పవిత్రమైన మాసం ఆ సమయంలో శివునికి భక్తితో పూజలు,  ఉపవాసాలు చేయడం, మంత్రాలు, శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులకి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మద్యం సేవించడం వల్ల ఇది భక్తి మార్గానికి విరుద్ధం మరియు శరీరానికి, ఆత్మకు హానికారం ఇస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో మద్యం సేవించడం వల్ల ఏమైనా దోషాలు కలుగుతాయా అని నమ్ముతారు.

శ్రావణ మాసంలో ప్రధానంగా పూజించాల్సిన దేవుడు ఎవరు?

ఈ శ్రావణ మాసం లో భగవంతుడు పరమేశ్వరుడు (శివుడు) ప్రధానంగా పూజింపబడతారు. 
ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి ప్రతి సోమవారం శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, మంత్రజపాలు వంటి కార్యక్రమాలు నిత్యముగా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో శివునికి పూజిస్తే మన కష్టాలు తీరతాయని నమ్ముతారు.

శ్రావణ మాసం కాలం పూజలకు అనుకూలమా?

అవును, శ్రావణ మాసం హిందువులకు  అత్యంత శుభమయమైన మాసంగా నమ్ముతారు. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా భక్తులు భక్తితో శివారాధన, ఉపవాసాలు పేదలకు దానధర్మాలు చేయడం వలన సమాజంలో సానుకూలత పెరుగుతుంది.ఈ సమయంలో శివునికి మనసారా పూజిస్తే శరీరానికి, మనస్సుకు శుద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు.

శ్రావణ సోమవారం వ్రతం ఎలా చేయాలి?

ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి ప్రతి సోమవారం శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, ఉపవాసం,మంత్రజపాలు వంటి కార్యక్రమాలు నిత్యముగా భక్తులు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సమయంలో మనం శివునికి మనసారా పూజిస్తే మన కష్టాలు తీరతాయని నమ్ముతారు.

ఈ శ్రావణ మాసంలో మానాల్సిన ఆచారాలు ఏమిటి?

శ్రావణ మాసంలో ఆచరించకూడని పనులు మరియు మానవలసిన ఆచారాలు ఏంటి అంటే ఈ ఈ శ్రావణ మాసంలో సమయంలో మనం మద్యం, మాంసాహారం, మరియు జుట్టు గోర్లు కత్తిరించడం చేయకూడదు. శ్రావణంలో మన శారీరక శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ఈ మాసంలో భక్తి శ్రద్ధతో శుభ్రంగా శివ భక్తి చేస్తే  శివుని అనుగ్రహం తప్పనిసరిగా కలుస్తుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *