శ్రావణ మాసంలో శివునికి పూజకు శక్తివంతమైన శ్లోకాలు – మంత్రాలు, ఉపవాస విధానం తెలుగులో

శ్రావణ మాసంలో శివునికి పూజకు శక్తివంతమైన శ్లోకాలు – మంత్రాలు, ఉపవాస విధానం తెలుగులో

శ్రావణమాసం అనగా చాలా మందికి తెలిసిందే హిందూ చరిత్రలో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో ముఖ్యంగా శివుని పూజలు, శ్లోకాలు జపించడం మరియు శివారాధన చేస్తారు. శ్రావణమాసం అంటే పవిత్రమైన మాసం అని మనం గుర్తించుకోవాలి. శివుని ఆశీస్సులు పొందేందుకు…