Posted inభక్తి
వరలక్ష్మీ వ్రతం పూజ విధానం, నియమాలు, సామాగ్రి – పూర్తి గైడ్
వరలక్ష్మీ వ్రతం అనేది అత్యంత పవిత్రమైన హిందూ మహిళలు పాటించే వ్రతం. హిందూ సాంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతం పూజకు ముఖ్యమైన స్థానం ఉంది. ఈ వ్రతాన్ని మహిళా భక్తులు శ్రావణ మాస శుక్రవారం నీ చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం తొందరగా పొందుతామని నమ్మకం.…
