వైకుంఠ ఏకాదశి 2025: ఈ రోజు ఇలా పూజ చేస్తే విష్ణు కటాక్షం తప్పదు!

వైకుంఠ ఏకాదశి 2025: ఈ రోజు ఇలా పూజ చేస్తే విష్ణు కటాక్షం తప్పదు!

వైకుంఠ ఏకాదశి అనగా హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా భక్తులు ఈ రోజున శ్రీమహావిష్ణువు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు భక్తిశ్రద్ధతో ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మనకు మోక్షం లభిస్తుందని విశ్వాసం. 2025…