శుక్రవారం లక్ష్మీ పూజ – Traditional Lakshmi Puja at Home on Friday

శుక్రవారం లక్ష్మీ పూజా విధానం ఇంట్లో – Step by Step పూర్తి గైడ్

హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజున మహా లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభ ఫలితాలను ఇచ్చే పవిత్రమైన దినంగా భావిస్తారు. ముఖ్యంగా మనం గమనించినట్టు అయితే వివాహిత మహిళలు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం  సిరి,…