https://eesamayam.com/images/varalakshmi-vratam-pooja-guide

వరలక్ష్మీ వ్రతం పూజ విధానం, నియమాలు, సామాగ్రి – పూర్తి గైడ్

వరలక్ష్మీ వ్రతం అనేది అత్యంత పవిత్రమైన హిందూ మహిళలు పాటించే వ్రతం. హిందూ సాంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతం పూజకు ముఖ్యమైన స్థానం ఉంది.  ఈ వ్రతాన్ని మహిళా భక్తులు శ్రావణ మాస శుక్రవారం నీ చేస్తే  మహాలక్ష్మి అనుగ్రహం తొందరగా పొందుతామని నమ్మకం.…